తిమ్మాపూర్: నిరుపేద కుటుంబానికి అండగా మాజీ సర్పంచ్

82చూసినవారు
తిమ్మాపూర్: నిరుపేద కుటుంబానికి అండగా మాజీ సర్పంచ్
తిమ్మాపూర్ మండలంలోని నెదినూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎలగందుల భూమయ్య గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారి పరిస్థితిని చూసి మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు స్తూలాపూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు తుమ్మనపెల్లి శ్రీనివాసరావుకు తెలియజేయగా, వారు స్పందించి బుధవారం ఆ నిరుపేద కుటుంబానికి రూ. 5,000 ఆర్థిక సహాయం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్