తిమ్మాపూర్: అయ్యప్ప గుడి నిర్మాణానికి విరాళం

60చూసినవారు
తిమ్మాపూర్: అయ్యప్ప గుడి నిర్మాణానికి విరాళం
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహత్మనగర్ గ్రామపంచాయతీ పరిధిలో అయ్యప్ప గుడి నిర్మాణం చేపట్టారు. బుదవారం ఉదయం అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో నుస్తూలపూర్ గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు బెతి తిరుపతిరెడ్డి రూ. 10,116 నిర్వాహకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మెంగని రమేష్, గ్రామస్తులు, అయ్యప్పలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్