కౌంటింగ్ కు పకడ్బంధి ఏర్పాట్లు చేయాలి

58చూసినవారు
కౌంటింగ్ కు పకడ్బంధి ఏర్పాట్లు చేయాలి
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు. శనివారం రామగిరి సెంటినరీకాలనీలోని ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్