ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో భజన కార్యక్రమం

584చూసినవారు
ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో భజన కార్యక్రమం
కాటారం మండలం బయ్యారం గ్రామంలోని ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో భక్తులు శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేసి భజన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్