కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

573చూసినవారు
కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ
వేసవి కాలం దృష్ట్యా ఉపాధి హామీ కూలీలకు పనిచేసే సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని పంచాయతీ కార్యదర్శి సంతోష్ పేర్కొన్నారు. సోమవారం మంథని నియోజకవర్గం ముత్తారం గ్రామ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో లలిత ఆదేశాల మేరకు గ్రామంలోని ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలకు గ్రామ కార్యదర్శి సంతోష్ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్