పెద్దపల్లి: మార్చి 27న కలెక్టరేట్‌లో జాబ్ మేళా

72చూసినవారు
పెద్దపల్లి: మార్చి 27న కలెక్టరేట్‌లో జాబ్ మేళా
పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు అపోలో ఫార్మసీలో ఉద్యోగాలు కల్పనకు ఈనెల 27న పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌లో రూం నెం. 225లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు బీఫార్మసీ లేదా ఫార్మసీ డిప్లమాతోపాటు 10వతరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి అర్హతను బట్టి ఉద్యోగాల ఎంపిక చేస్తారని, ఉదయం 11గంటల నుంచి పేరు నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్