కాటారం మండలం బయ్యారం గ్రామంలో గుంటూరు పల్లి నుండి బయ్యారం వరకు రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఎంపీపీ సమ్మయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య సురేందర్, ఎంపీటీసీ విజయలక్ష్మి, ప్రత్యేక అధికారి అర్చన, పంచాయతీ కార్యదర్శి రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ జాగిరి సాంబయ్య మరియు ఉపాధి కూలీలు జిపి సిబ్బంది పాల్గొన్నారు.