బయ్యారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు

73చూసినవారు
బయ్యారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఆదివారం అంగన్ వాడీ భవనం ముందు, మిషన్ భగీరథ ట్యాంకు వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యా సురేందర్, పంచాయతీ కార్యదర్శి రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ జాగిరి సాంబయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్