పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

553చూసినవారు
పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాల అభివృద్ధి పనులపై మహిళా సంఘాలు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీఈఓ మాధవి, డీపీఓ ఆశలత, డిఆర్డిఓ రవీందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్