కోటిన్నర జీతం, ఇల్లు.. ఉద్యోగం చేస్తారా?

560చూసినవారు
కోటిన్నర జీతం, ఇల్లు.. ఉద్యోగం చేస్తారా?
స్కాట్లండ్‌ దేశం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్కాట్లండ్‌లోని యూఇస్ట్, బెన్‌బెక్యు దీవుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇక్కడ పని చేయడానికి డాక్టర్లకు సంవత్సరానికి కోటిన్నర జీతంతో పాటు అన్ని అలవెన్సులు ఇస్తామని చెబుతున్నారు. టీచర్లకు రూ.71.47లక్షల జీతంతో పాటు త్రిబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ప్రకటించారు.ఇక్కడ జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

సంబంధిత పోస్ట్