బయ్యారంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక

334చూసినవారు
బయ్యారంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
కరీంనగర్ జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో.. నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మాదాసు మొండయ్య, ఉపాధ్యక్షులుగా జాగిరి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేయడం జరిగింది.

మేడిపల్లి సమీప వాగులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
http://bit.ly/2NqnxdV


ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
http://bit.ly/2ZlnTF4

ఆశ్రమ హాస్టల్లో ఓ విద్యార్థి మృతి
http://bit.ly/323z1It

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్