మెట్ పల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు పట్టభద్రులైన వారు నమోదు చేసుకోవాలి

80చూసినవారు
మెట్ పల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు పట్టభద్రులైన వారు నమోదు చేసుకోవాలి
మెట్ పల్లి పట్టణంలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు ప్రక్రియను పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కోరుట్ల నియోజకవర్గ బిఆర్ఎస్ వై నేత ఓజ్జల శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, స్థానిక తాసిల్దార్ శ్రీనివాస్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ఉమేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్