మెట్ పల్లి: బీసీ సమస్యలను పరిష్కరించాలని కమిషన్ చైర్మన్ కి వినతి

65చూసినవారు
మెట్ పల్లి: బీసీ సమస్యలను పరిష్కరించాలని కమిషన్ చైర్మన్ కి వినతి
జగిత్యాల జిల్లా మెట్ పల్లి శుక్రవారం బీసీ కులాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కి కోరుట్ల బిసి చైర్మన్, కన్వీనర్ పుప్పాల లింబాద్రి, తోగిటి అంజయ్యలు వినతి పత్రం అందజేసినారు. వారు మాట్లాడుతూ, ఈడబ్ల్యూయస్ రిజర్వేషన్లతో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు శికారి గోపి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్