బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఏసీపీ

55చూసినవారు
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఏసీపీ
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి సమీపంలోని ఈద్గా వద్ద సోమవారం ఏసీపీ గజ్జి కృష్ణ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్గా వద్ద సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందితో కలిసి ఏసీపీ ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్