అంజన్న ఆలయంలో అన్నదానం

73చూసినవారు
అంజన్న ఆలయంలో అన్నదానం
ఓదెల మండలం కనగర్తి గ్రామంలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో శనివారం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ కందుల సదాశివ్, సభ్యులు వీర్ల రవీందర్ రావు, కందునూరు సురేందర్, ఆది సతీష్, కందునూరి మల్లేశం, కందునూరు సంజీవరావు, వేల్పుల సాయిచరణ్, వేల్పుల నాగేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్