సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మలాలా!

85చూసినవారు
సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మలాలా!
యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ గా రికార్డు క్రియేట్ చేసిన పాకిస్థాన్ మహిళా మలాలా యూసఫ్ జాయ్.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. బ్రిటిష్ షో 'We Are Lady Parts' సెకండ్ సీజన్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ కౌ గర్ల్ గెటప్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్