ఘనంగా రంజాన్ వేడుకలు

66చూసినవారు
ఘనంగా రంజాన్ వేడుకలు
సుల్తానాబాద్ పట్టణంలోని కాలేజీ గ్రౌండ్ లో గురువారం రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సీనియర్ వైద్యులు డాక్టర్ ఐల రమేష్ కేక్ కట్ చేసి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ మంద శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డి, విజయ్ కుమార్, స్వామి, రషీద్, రాహుల్, ఆలం, సీనియర్ పాత్రికేయులు కొమురవెల్లి భాస్కర్, రాంమూర్తి, అమిరిశెట్టి తిరుపతి, రవీందర్, వెంకన్న, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్