జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

64చూసినవారు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ తెలిపారు. శుక్రవారం పెద్దపల్లిలో జిల్లాస్థాయి జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సేవలు వినియోగించుకోవడంలో పోటీ పడుతున్నాయని, వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో మాత్రం రిక్తహస్తాన్ని చూపిస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్