స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం

562చూసినవారు
స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారం
సుల్తానాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గురువారం చేశారు. అధ్యక్షులుగా పొలాస సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా కందుకూరి ప్రకాష్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, పట్టణ స్వర్ణకార సంఘ భవనంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. కోశాధికారి భాస్కరాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజమౌళి, గౌరవాధ్యక్షులు బొజ్జ శంకరయ్య, ఉపాధ్యక్షులు కందుకూరి ఈశ్వరాచారిలు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్