మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

74చూసినవారు
మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడివో శ్రీధర్ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపివో ఫయాజ్, ఏపీవో రమేష్ బాబుతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్