2న మండల సర్వసభ్య సమావేశం

1058చూసినవారు
2న మండల సర్వసభ్య సమావేశం
పెద్దపల్లి మండల సర్వసభ్య సమావేశం ఏప్రిల్ 2న ఎంపీపీ బండారి స్రవంతి అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపిడిఓ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10. 30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలన్నారు. అలాగే మండలంలోని ఎంపీటీసీలు, విండో ఛైర్మన్ లు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్