గ్రామ దేవతలకు ఎమ్మెల్యే పూజలు

559చూసినవారు
గ్రామ దేవతలకు ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం కనగర్తి గ్రామంలో గురువారం జరిగిన శ్రీ భూలక్ష్మీ- మహాలక్ష్మీ- బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్