శ్రీకాళ హస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

60చూసినవారు
శ్రీకాళ హస్తీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మంగళవారం రోజున ఆంధ్రపదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళ హస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్