రేణుక ఎల్లమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు

78చూసినవారు
రేణుక ఎల్లమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు
జూలపల్లి మండలం తెలుకుంట గ్రామంలో బుధవారం జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం సోదరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్