ఆషాఢ మాసంలో వనభోజనాలు చేసుకున్న పెద్దబొంకూర్ పద్మశాలి సంఘం

50చూసినవారు
ఆషాఢ మాసంలో వనభోజనాలు చేసుకున్న పెద్దబొంకూర్ పద్మశాలి సంఘం
పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామ పద్మశాలి సంఘ కుటుంబ సభ్యులు ఆషాఢ మాసంలో శుక్రవారం పోషమ్మ తల్లికి బోనంతో మేకను సమర్పించి వన బోజనాలు చేయడం జరిగింది. ప్రకృతిని పూజించే సంస్కృతిలో భాగంగా ఇంటిల్లి పాది పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొని ఆడుతూ పాడుతూ సంబరాలు చేసుకుంటూ సహా పంక్తి భోజనం చేయడం జరిగింది. కులసభ్యులు అందరూ ఒక కుటుంబ సభ్యులుగా కలుసుకొని బంధాలను బలపర్చుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్