పెద్దమ్మ తల్లి బోనాలలో ఎమ్మెల్యే పూజలు

62చూసినవారు
పెద్దమ్మ తల్లి బోనాలలో ఎమ్మెల్యే పూజలు
ఓదెల మండలంలోని నాంసానిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో బుధవారం స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు పాల్గొని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణ రావును శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్