రక్త దానం చేసిన పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ సభ్యులు

72చూసినవారు
రక్త దానం చేసిన పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ సభ్యులు
పెద్దపల్లికి చెందిన ఒక వ్యక్తికి కరీంనగర్ చల్మడ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం 4 యూనిట్ల రక్తం అవసరం ఉందని నిర్వాహకులు మంథని నర్సింగ్ ని సంప్రదించిన వెంటనే నలుగురు మంథని నర్సింగ్ ని సంప్రదించి రోగికి కావలసిన 4 యూనిట్ల రక్తాన్ని శనివారం అందించడం జరిగింది. రక్త దానం చేసిన పెద్దపల్లి ఫుడ్ బ్యాంక్ నిర్వాహకులను పలువురు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్