పెద్దపల్లి: వ్యక్తిని గాయపరిచిన కోతులు

57చూసినవారు
పెద్దపల్లి: వ్యక్తిని గాయపరిచిన కోతులు
పెద్దపల్లి జిల్లా, మండలం కొలనూర్ గ్రామానికి చెందిన రంగు బ్రహ్మచారి గురువారం ఇంట్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా వానరాలు అతడిపై పడి దాడి చేసాయి. కోతుల దాడిలో అతను తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్