పెద్దపల్లి జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు బాగోతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కన్నాల గ్రామానికి చెందిన నాగుల జ్యోతితో దేవేందర్ తో వివాహమైంది. భర్త దేవేందర్, అత్తమామలు అదనపు కట్నం కోసం జ్యోతిని చిత్రహింసలు పెట్టారు. దీంతో దేవేందర్ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమైయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగకూడదని ఆమె వాపోతుంది.