మహిళలు, పిల్లల సంరక్షణ చట్టాలపై అవగాహన ఉండాలి

1060చూసినవారు
మహిళలు, పిల్లల సంరక్షణ చట్టాలపై అవగాహన ఉండాలి
మహిళలు, పిల్లల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ స్వప్న అన్నారు. గురువారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటి బచావో, బేటి పడావో కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్