పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఎమ్మెల్యే

83చూసినవారు
పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: ఎమ్మెల్యే
సుల్తానాబాద్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, సుమారు 11 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రూ. 25 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఏడు షాపింగ్ షెట్టర్స్ కాంప్లెక్స్ ను ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్