టాస్క్ భవన ఆధునీకరణ పనులు పూర్తి చేయాలి

67చూసినవారు
టాస్క్ భవన ఆధునీకరణ పనులు పూర్తి చేయాలి
టాస్క్ భవనం ఆధునీకరణ పనులు వేగవంతం చేసి, 15 రోజుల్లో ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను సూచించారు. శుక్రవారం పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలోని టాస్క్ భవనాన్ని ఆకస్మికంగా సందర్శించి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జూలై 15 నుంచి టాస్క్ భవనంలో తొలి బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేయాలని తెలిపారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్