ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి

68చూసినవారు
ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్ఎఫ్ఐ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం పెద్దపల్లిలోని జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో నాయకులు సిద్ధార్థ, రోషన్, సృజన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్