అబద్దాలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కొప్పుల

76చూసినవారు
అబద్దాలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కొప్పుల
దొంగ హామీలతో. అమలుకాని గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో అవస్థలు పడుతున్న ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి నిలిచి. శ్రీరామరక్షగా ఉంటుందని పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం గోదావరిఖనిలో జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ తో కలిసి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్