ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఘన సన్మానం

66చూసినవారు
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఘన సన్మానం
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంతర్గాం మండల తాజా మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు. పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని జడ్పిటిసి ఎంపీటీసీలకు సన్మాన కార్యక్రమం నిర్వహింఛారు. ముందుగా మండల కేంద్రంలోనీ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలతో నివాళులర్పించి అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్