భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ 67 వ ఆవిర్భావ దినోత్సవం

276చూసినవారు
భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్  67 వ ఆవిర్భావ దినోత్సవం
భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) 67 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో ఆర్ ఎఫ్ సిఎల్. బిఎంఎస్ యూనియన్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పదధికారులు జిల్లా అధ్యక్ష కార్యదర్శి భూర్ల లక్ష్మీ నారాయణ కంది శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎఫ్ సిఎల్ యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్