పెద్దపల్లిలో ఈశ్వర్ దే గెలుపు

1896చూసినవారు
పెద్దపల్లిలో ఈశ్వర్ దే గెలుపు
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం జరిగిన సమావేశంలో బిఆర్ఎస్ నేతలు కొప్పుల. ఈశ్వర్, బాల్క. సుమన్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లు వివేక్ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్య వాద విస్తరణకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. పెద్దపల్లి వివేక్ సామంత రాజ్యం కాదని పెద్దపల్లిలో గెలిచేది కొప్పుల ఈశ్వరే అని ఉద్ఘాటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్