పెద్దపల్లి: కారుణ్య నియామకాల ఉత్తర్వుల అందజేత

67చూసినవారు
పెద్దపల్లి: కారుణ్య నియామకాల ఉత్తర్వుల అందజేత
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియాలోని వివిధ గనులు, విభాగాలలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్, మృతిచెందిన ఉద్యోగులకు సంబంధించి 10 మందికి కారుణ్య నియామక ఉద్యోగాల ఉత్తర్వులను శుక్రవారం జీఎం జి. ఎం. కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ సుధాకర రావు అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, భద్రతతో విధులు నిర్వహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్