చిన్నయ్య, పెద్దయ్యకు బోనం ఎత్తిన ఎమ్మెల్యే దంపతులు

85చూసినవారు
చిన్నయ్య, పెద్దయ్యకు బోనం ఎత్తిన ఎమ్మెల్యే దంపతులు
పాలకుర్తి మండలం జయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నయ్య, పెద్దయ్య దేవుళ్ళకు ఆదివారం గుట్టపై జరిగిన బోనాల పండుగలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ దంపతులు పాల్గొని బోనం సమర్పించారు. అనంతరం గుట్టపైన పాండవుల విగ్రహాలతో కొలువై ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పంచ పాండవుల ఆశీస్సులతో రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్