రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

55చూసినవారు
రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
పాలకుర్తి మండలం బసంత నగర్ నుండి ఈశాల తక్కల్లపల్లి గ్రామం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానం వరకు నిర్మిస్తున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను ఆదివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పర్యవేక్షించారు. ఒక కోటి అరవై లక్షల రూపాయలతో ఆరు కిలో మీటర్ల రోడ్డు ఇరవై ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తుండడంతో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, అలాగే నిర్మాణ సమయంలో భద్రత చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్