బిజెపిలో చేరిన పిడుగు కృష్ణ

578చూసినవారు
బిజెపిలో చేరిన పిడుగు కృష్ణ
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి, రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ సమక్షంలో పిడుగు కృష్ణ 50 మంది నాయకులతో కలిసి మాతృ పార్టీ బిజెపిలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్