రౌడీషీటర్స్ కు రామగుండం సీపీ కౌన్సెలింగ్

1932చూసినవారు
రౌడీషీటర్స్ కు రామగుండం సీపీ కౌన్సెలింగ్
గోదావరిఖని 1 టౌన్ లో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లాలో రౌడీ షీటర్స్ మార్పు కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. నేర జీవితం వీడి ప్రస్తుత సమాజంలో హుందాగా జీవించాలని, నేర ప్రవృతి లో మార్పు రాకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీలు ఎం. రమేష్, గజ్జి కృష్ణ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్