రాయల చంద్రశేఖర్ ఆశయాలను కొనసాగిద్దాం: జూపాక

75చూసినవారు
సిపిఐ(యం ఎల్) మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్, కేంద్రం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అమరుడు రాయల చంద్రశేఖర్ సంతాప సభ ను శుక్రవారం ఎన్టిపిసి కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సభకు గుమ్మడి వెంకన్న అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ, 5దశాబ్దాల విప్లవ జీవితంలో రాయల ఉద్యమ ఆశయాలను కోనసాగించాలని జూపాక పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్