కేంద్రాల్లో పిల్లల ఎత్తుబరువు తప్పనిసరిగా కొలవాలి: కలెక్టర్

67చూసినవారు
కేంద్రాల్లో పిల్లల ఎత్తుబరువు తప్పనిసరిగా కొలవాలి: కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఒక చోట చేర్చి, వీహెచ్ఎస్ఎన్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు కొలిచారు. ఈరోజు కేంద్రానికి రాని వారికి రేపు కొలవాలని కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్