సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

62చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కాకర్ల నరసయ్య సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దవఖాన బిల్లులు పెట్టుకోగా అతనికి 21000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు మంజూరు కాగా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షతన కాకర్ల నరసయ్యకు శనివారం అందజేశారు. ఇందులో పాల్గొన్నవారు అక్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు జంగా భూమిరెడ్డి, మాజీ సర్పంచ్ మందటి దేవేందర్, పిట్టల మోహన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్