చిన్నారి నయనశ్రీ వైద్యానికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్

52చూసినవారు
చిన్నారి నయనశ్రీ  వైద్యానికి అండగా నిలిచిన జిల్లా కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయన శ్రీ క్యాన్సర్ తో బాధపడుతున్న నేపథ్యంలో ఆ చిన్నారి వైద్య చికిత్సకు సంపూర్ణ మద్దతు అందించేందుకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామంలోని చిన్నారి ఇంటిని సందర్శించారు.

సంబంధిత పోస్ట్