మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్

1600చూసినవారు
మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు చోట్ల మేడే కార్మికుల దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ,ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి హోదాలో ఉండి నరేంద్ర మోదీ మాట్లాడే మాటలు ఆ పదవికే కళంకం తెచ్చే విధంగా ఉన్నాయని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్