అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ

76చూసినవారు
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ
సీనియర్ సివిల్ జడ్జి రాధిక జస్వాల్ సమక్షంలో న్యాయపరంగా బాధ్యతగా పనిచేసి తన వంతు కృషి చేస్తానని, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పసుల కృష్ణ అన్నారు. అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా బాధ్యతలు సిరిసిల్ల కోర్టులో సీనియర్ సివిల్ జడ్జి రాధిక జస్వాల్ సమక్షంలో గురువారం స్వీకరించారు. ఈ సందర్భంగా కృష్ణ సివిల్ జడ్జి జస్వాల్ కు పూలగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్