ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత

75చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత
సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యుల కొరత నెలకొందని పేషంట్లు ఆరోపస్తున్నారు. సీనియర్ రెసిడెంట్ల శిక్షణ కాలం ముగియడంతో బోధనాసుపత్రి మొత్తానికి సగం మంది మాత్రమే వైద్యులు ఉన్నారన్నారు. ప్రస్తుతం ఏడుగురు ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 15 మంది అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారని, సిబ్బంది అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందట్లేదని పేషెంట్లు ఆదివారం వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్