సిరిసిల్ల: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పరిశీలించిన ఎస్పీ

72చూసినవారు
సిరిసిల్ల: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పరిశీలించిన ఎస్పీ
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం రాత్రి ఎస్పి అఖిల్ మహాజన్ వాహన తనిఖీలు జరుగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా స్వయంగా నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో తనిఖీ చేస్తూ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్